(ఏప్రిల్ 14) నయా తెలంగాణ / స్టేట్ నెట్వర్క్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన ఎస్సీ వర్గీకరణ జీఓ మొదటి కాపీని సీఎం రేవంత్ రెడ్డికి కాబినెట్ సబ్ కమిటీ అందజేశారు. దీంతో ఎస్సీ వర్గీకరణకు ఆమోద ముద్ర లభించి దేశంలోనే ఎస్సీ వర్గీకరణ చేపట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.