నయా తెలంగాణ న్యూస్: దేశ చరిత్రలోనే సుప్రీం కోర్ట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్ట్ జడ్జి లు తమ ఆస్తుల వివరాలను పబ్లిక్ డోమైన్ లో వెల్లడించానున్నారు. 33 మంది జడ్జిలకు గాను 21 మంది జడ్జి లు ఇప్పటికే తమ ఆస్తుల వివరాలు పబ్లిక్ డోమైన్ లో నమోదు చేశారు. ప్రస్తుత CJI సంజీవ్ ఖన్నా రూ. 55.75 లక్షలు బ్యాంకు బాలన్స్, రూ. 1.06 PPF, 2015 మారుతీ స్విఫ్ట్ ఉన్నట్లు తెలిపారు.
