నయా తెలంగాణ న్యూస్ : సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము జస్టిస్ బీఆర్ గవాయ్ తో ప్రమాణం చేయించారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణస్వీకారం*
BySupport@nayatelangana.in
May 15, 2025
