నయా తెలంగాణ న్యూస్ భారతదేశం ధర్మశాల కాదని సుప్రీం కోర్ట్ తేల్చి చెప్పింది. తనకు ఆశ్రయం కలిపించాలని కోరుతు శ్రీలంక తమిళియన్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేస్తూ జస్టిస్ దిపంకర్ దత్త, జస్టిస్ వినోద్ చంద్రన్ పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే భారత దేశంలో 140 కోట్ల జనాభా ఉన్నారని, తన ప్రాణానికి హాని ఉంటే వేరే దేశానికి వెళ్లాలని సూచించారు.