నయా తెలంగాణ న్యూస్ / డెస్క్, సెప్టెంబర్ 02:

కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ను బీఆర్ఎస్ పార్టీ నుంచి మంగళవారం సస్పెండ్ చేశారు. ఇటీవల కవిత సొంత పార్టీ పై ఆరోపణలు చేస్తుండడంతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావించి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కెసిఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *