నయా తెలంగాణ న్యూస్, డెస్క్, సెప్టెంబర్ 03:బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్లో ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన కవిత. బీఆర్ఎస్ పార్టీ నాది.. నేను 20 ఏళ్లుగా కష్టపడ్డా. తెలంగాణ ఆత్మగా జాగృతి పని చేసింది.. బీఆర్ఎస్ పార్టీకి నేనేం చేయలేదా అని కవిత ప్రశ్నించారు

