నయా తెలంగాణ న్యూస్ / సెప్టెంబర్ 06, డెస్క్ :ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమసో బాలాపూర్ లడ్డు అంత ఫేమస్. బాలాపూర్ లడ్డును కైవసం చేసుకోవాలని దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది లింగాల దశరథ గౌడ్ అనే భక్తుడు బాలాపూర్ గణేష్ లడ్డును రూ. 35 లక్షలకు కైవసం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *