నయా తెలంగాణ న్యూస్ / మెదక్ : మెదక్ పట్టణంలోని స్వర్ణకార సంఘం ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. హోరాహోరిగా తలపడుతున్న అభ్యర్థులు. మొత్తం 384 మంది ఓటర్లు కాగా మ్యాజిక్ ఫిగర్ 182 ఓట్లు వచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు, బారీ పటిష్టత మధ్య ఎన్నికలు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల పోలింగ్ ప్రక్రియ, సాయంత్రం ఓట్ల లెక్కింపు. వెంటనే ప్రమాణ స్వీకార కార్యక్రమం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *