నయా తెలంగాణ న్యూస్ / యాదాద్రి భువనగిరి : తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు భక్తులు పోటెతారు. వేసవి సెలవులు ముగుస్తుండడంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి ఉచిత దర్శనముకు మూడు గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *