నయా తెలంగాణ న్యూస్: యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్, లా విద్యార్థిణి షర్మిస్తా పనోలి ని శనివారం కోల్కత్తా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఆపరేషన్ సిందూర్ కు సంబంధించి షర్మిస్తా పనోలి మత భావాలను కించపరుస్తూ వీడియో చేయడంతో తన పై కేసు నమోదు చేశారు. కాగా షర్మిస్తా పనోలి ఇప్పటికే తాను చేసిన వీడియో ను డిలీట్ చేసి X వేదికగా క్షమాపణలు తెలిపారు.

