నయ తెలంగాణ / సంగారెడ్డి జిల్లా ఆగస్టు1
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం రూ.28 లక్షల నిధులను మంజూరు చేసినట్లు చెప్పారు. సమావేశంలో పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.
