*గ్రూప్-1 తీర్పుపై అప్పీల్‌కు వెళ్లనున్న రాష్ట్ర సర్కార్*
నయా తెలంగాణ న్యూస్ / డెస్క్, సెప్టెంబర్ 11: గ్రూప్-1 వ్యవహారంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం…
