ఘనంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ పిఏ సాగర్ జన్మదిన వేడుకలు
నయా తెలంగాణ న్యూస్/ సంగారెడ్డి / ఆగస్టు 1: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్సనల్ పిఏ. సాగర్ జన్మదిన వేడుకలను శుక్రవారం మంత్రి నివాసంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేపించి తినిపించి…
