పేకాటరాయుల అరెస్ట్.. రూ.58,060/- నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం
నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 21:మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై టాస్క్‌ఫోర్స్ పోలీస్ లు మెరుపు దాడి చేసి పేకాటరాయులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.58,060/- నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం…
