బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా
నయా తెలంగాణ న్యూస్, డెస్క్, సెప్టెంబర్ 03:బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన కవిత. బీఆర్ఎస్ పార్టీ నాది.. నేను 20 ఏళ్లుగా కష్టపడ్డా. తెలంగాణ ఆత్మగా జాగృతి…
