Month: September 2025

వడ్ల బోనస్ డబ్బులు చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ

నయా తెలంగాణ న్యూస్ / డెస్క్, సెప్టెంబర్ 12: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా సన్న రకం వడ్లు పండించిన రైతులకు వెంటనే బోనస్ డబ్బులు రూ. 500/- చెల్లించాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్టొళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేస్తూ…

*గ్రూప్-1 తీర్పుపై అప్పీల్‌కు వెళ్లనున్న రాష్ట్ర సర్కార్*

నయా తెలంగాణ న్యూస్ / డెస్క్, సెప్టెంబర్ 11: గ్రూప్-1 వ్యవహారంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మెయిన్స్ ఫలితాలు రద్దు చేస్తూ ఇటీవల హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం…

*గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు రద్దు: హైకోర్టు*

నయా తెలంగాణ న్యూస్ / డెస్క్, సెప్టెంబర్ 09:గ్రూప్-1 పై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. గతంలో ప్రకటించిన మెయిన్స్ ఫలితాలను రద్దు చేసింది. పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేయాలని, దాని ఆధారంగానే ఫలితాలు వెలువరించాలని టీజీపీఎస్సీ ని ఆదేశించింది. అది…

*ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి**ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి*

నయా తెలంగాణ న్యూస్ / నారాయణపురం, సెప్టెంబర్ 07: వైద్య శిబిరాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం గ్రామంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన…

*వాల్టా కు తూట్లు*

సహజ సంపద ను దోచుకుంటున్న పట్టించుకునే నాథుడే లేడు నయా తెలంగాణ న్యూస్ / మెదక్, సెప్టెంబర్ 07:మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాలా గ్రామంలో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోతున్నారు. సెలవు రోజు వచ్చిందంటే చాలు అక్రమంగా ఇసుక రవాణా…

బాలాపూర్ గణేష్ లడ్డు ఎంతంటే..

నయా తెలంగాణ న్యూస్ / సెప్టెంబర్ 06, డెస్క్ :ఖైరతాబాద్ గణేష్ ఎంత ఫేమసో బాలాపూర్ లడ్డు అంత ఫేమస్. బాలాపూర్ లడ్డును కైవసం చేసుకోవాలని దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది లింగాల దశరథ గౌడ్ అనే…

బీఆర్ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా

నయా తెలంగాణ న్యూస్, డెస్క్, సెప్టెంబర్ 03:బీఆర్ఎస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన కవిత. బీఆర్ఎస్‌ పార్టీ నాది.. నేను 20 ఏళ్లుగా కష్టపడ్డా. తెలంగాణ ఆత్మగా జాగృతి…

ఎమ్మెల్సీ కవిత సస్పెండ్

నయా తెలంగాణ న్యూస్ / డెస్క్, సెప్టెంబర్ 02: కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ను బీఆర్ఎస్ పార్టీ నుంచి మంగళవారం సస్పెండ్ చేశారు. ఇటీవల కవిత సొంత పార్టీ పై ఆరోపణలు చేస్తుండడంతో పార్టీకి నష్టం…

జర్నలిస్టు కాలనీ పరిస్థితి ఇలా ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా?

మాజీ ఎమ్మెల్యే శశిథర్ రెడ్డి నయా తెలంగాణ న్యూస్ / మెదక్, సెప్టెంబర్ 02: మెదక్ పట్టణం లో గత నాలుగు సంవత్సరాల క్రితం నిర్మించిన జర్నలిస్టు కాలనీలో రోడ్లు, మౌలిక వసతులు అధ్వాన్నంగా ఉన్నాయన్న విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు…

మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అరెస్ట్

నయా తెలంగాణ న్యూస్ /మెదక్ :కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ కుట్రలకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి కాళేశ్వరం జలాలతో జలా అభిషేకం చేసిన బిఆర్ఎస్…