Month: October 2025

పేకాటరాయుల అరెస్ట్.. రూ.58,060/- నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం

నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 21:మెదక్ జిల్లా చేగుంట మండల పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై టాస్క్‌ఫోర్స్ పోలీస్ లు మెరుపు దాడి చేసి పేకాటరాయులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.58,060/- నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం…

దీపావళి రోజున స్వర్ణకారుని ఇంటిదీపం ఆరిపోయింది

పండుగ పూట విషాదం నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 19:కార్పోరేట్ జ్యువెలరీ వ్యవస్థలు స్వర్ణ కారులను శాసించడంతో పనులు లేక పూటగడవని గడ్డు పరిస్థితులు ఎదురుకుంటున్నారు స్వర్ణకరులు. బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోతుండడంతో పనులు దొరకక మెదక్…

నేటి నుంచి ఏడుపాయల శ్రీ వనదుర్గా అమ్మవారి దర్శనం

నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 17:తెలంగాణలో సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వనదుర్గా భవాని అమ్మవారు దేవాలయం గత 60 రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సింగూరు ప్రాజెక్టు నుండి విడుదల చేసిన నీటీ ప్రవాహం తో మంజీరా ఉప్పోంగడంతో…

12 మంది జూదగాళ్లు అరెస్ట్..రూ. 14,049/- నగదు, 9 మొబైల్ ఫోన్లు స్వాధీనం

నయా తెలంగాణ న్యూస్ / మెదక్, అక్టోబర్ 14 :మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం యూసుఫ్‌పేట్ గ్రామ పరిధిలోని పౌల్ట్రీ ఫారమ్ సమీప ప్రాంతంలో బొమ్మా బోరుసు (జూదం) ఆడుతున్న వ్యక్తులపై సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీసులు…

మంజీరమా..వెనక్కి మళ్లు

మహారాష్ట్ర బాలాఘాట్ కొండల్లో పుట్టి కర్నాటక మీదుగా మెతుకు సీమలో జొచ్చే మంజీరమా.. వెనక్కి మళ్లువనమూలికలెన్నో మోసి వ్యాధులెన్నో దూరం చేసి కోట్లాది జనుల గొంతు తడుపుతూ హైదరాబాద్ కే విశ్వఖ్యాతినదిన మంజీరమా.. వెనక్కి మళ్లుతేనె పట్టు నుండి జాలువారిన చుక్కల…

బంగారం ధర పెరుగుతోంది: హైదరాబాద్‌లో జనం బారులు తీరుతున్నారు | Gold Price Today Hyderabad

హైదరాబాద్, అక్టోబర్ 7 (నయా తెలంగాణ న్యూస్):బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ పెరుగుదల భవిష్యత్తులో కొనుగోలు కష్టమవుతుందనే భయంతో ప్రజలు ముందుగానే బంగారం కొనుగోలు చేయడానికి దుకాణాల వద్ద క్యూలైన్లలో నిలుస్తున్నారు. హైదరాబాద్‌లోని సిద్థంబర్ బజార్‌లో…

ఇంటికి దారి ఇవ్వడం లేదని రైతు ఆత్మహత్యాయత్నం*

నయా తెలంగాణ న్యూస్ / మెదక్ /హవేలీ ఘన్ పూర్, అక్టోబర్ 03: తన ఇంటికి వెళ్లడానికి దారి ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఓ రైతు శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల…