Tag: #rice

సన్నబియ్యం ముసుగులో నూకలు పంపిణీ మునుగోడు మాజీ ఎమ్మెల్యే శ్రీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

(మార్చి 11) నయా తెలంగాణ / మునుగోడు : సన్నబియ్యం ముసుగులో నూకలు పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. సాధారణంగా మిల్లర్లు బియ్యంలో 5 శాతం నూకలు…